కాంట్రాక్టు ఉద్యోగులు (విద్యుత్ జె.ఏ.సి) నిరసన..!

ఎపి వెబ్ న్యూస్.కామ్

రిపోర్టర్:- శ్రీనివాసులు

చిత్తూరు జిల్లా మదనపల్లెలోని డివిజనల్ విద్యుత్ కార్యాలయం ముందు కాంట్రాక్టు ఉద్యోగులు (విద్యుత్ జె.ఏ.సి) నిరసన వ్యక్తం చేశారు.

వీరు కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని, 1999 సం: నుండి 2004 సం: వరకు ఉన్న ఉద్యోగులకు జి.పి.ఎఫ్.ను అమలు చేయాలని,అన్ లిమిటెడ్ మెడికల్ పాలసీని అమలు చేయాలని, జె.ఏ.సి.నాయకుడు మునిరాజ మరియు కార్మికులు డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.