శ్రీకాళహస్తి లో A.P.S.R.T.C. ఎంప్లాయిస్ యూనియన్ 67 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!

ఎపి వెబ్ న్యూస్.కామ్

రిపోర్టర్:- రాము

 A.P.S.R.T.C. ఎంప్లాయిస్ యూనియన్ 67 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టాండు ఆవరణంలో A.P.S.R.T.C. ఏంప్లాయిస్ యూనియన్ గౌరవ అద్యక్షుడు అంజురూ శ్రీనివాసులు అద్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు.

ముందుగా యూనియన్ జేండను ఏగురవేసి కేక్ కట్చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంని ఆవిర్భవం దినోత్సవ వేడులు నిర్వహించుకున్నారు. అనంతరం A.P.S.R.T.C.ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అద్యక్షుడు అంజురూ శ్రీనివాసులు మట్లాడుతూ.A.P.S.R.T.C. ఏంప్లాయిస్ యూనియన్ 67ఆవిర్భవదినోత్సవంవేడుకలు శ్రీకాళహస్తి పట్టణంలో జరుపుకోవడం చాల ఆనందంగా ఉందని ఈసరి ysrcp పార్టీ అధికారంలో A.P.S.R.T.C ప్రభుత్వంలో విలీనo చేస్తారని, దీనివల్ల A.P.S.R.T.C ఉద్యోగులకు మేలు జరుగుతందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు A.P.S.R.T.Cలో ఉన్న కారుణ్య అనే స్కీం ను రద్దు చేయలని ఆలోచనలో ఉన్నారని దానిని రద్దు చేయడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులు నష్టం వాటిల్లుతుందని కాబట్టి ఆ పథకాన్ని రద్దు చేయకూడదని కోరారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.