ఎపి వెబ్ న్యూస్.కామ్
స్ధానిక శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారి కృషి వలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే పొన్నూరు పట్టణం మరియు మండలంలో
దుల్హాన్ పధకం లబ్ధిదారులు 18 మందికి ఒకొక్క లభ్ధిదారునికి రుపాయలు 50 వేలు ముంజూరు అయిన పత్రములను శాసనసభ్యుల వారి సతీమణి శ్రీమతి ధూళిపాళ్ళ జ్యోతిర్మయి గారిచే మంజూరు పత్రాలు అందచేసినారు.