ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్ :- భిక్షాలరావు
గుంటూరు జిల్లా, తెనాలి,మండలం,బుర్రిపాలెం గ్రామంలో అదిశేషగిరి విలేకరులతో మాట్లాడుతూ-50కోట్లు ప్రభుత్వం డబ్బు ఖర్చుపెట్టి ప్రతిపక్షాలు ను కేంద్రాని తిట్ఠానికి ఉపయుగిస్తున్నారు.
4 ఇయర్స్ లో టీడీపీ ఏమి చేయలేదు ఏమన్నా చేస్తే ఒక పేపర్ ని ప్రజలకోసం రిలీజ్ చేయాలి.
AP అభివృద్ధికి కి 4ఇయర్స్ ముందు దాక అభివృదికి జగన్ అడ్డుపడుతున్నాడు అని చెప్పి 4ఇయర్స్ అయ్యాక బీజేపీ అడ్డుపడుతుందని చెప్తున్నారు.
రాజధానికి కేంద్రప్రభుత్వం1500కోట్లు ఇస్తే ఒక్క భవనం కూడా కట్టకపోగా కేంద్రం మీద దుమ్ముఎత్తిపోస్తున్నరు.
రాజధాని విషయంలో సింగపూర్ ప్రభుత్వం సహకరిస్తున్నారు అంటున్నారు అక్కడి ప్రభుత్వం కి ఎటువంటి సంబంధం లేదు.
పోలవరం విషయంలో గతంలో cm గా ఉండి చంద్రబాబు 9ఇయర్స్ ఏమి చేశారు పోలవరం న్నీ రాజశేఖరరెడ్డి మొదలుపెట్టాడు ఒకవేళ పోలవరం పూర్తి అయితే అగణత రాజశేఖరరెడ్డి కి దక్కుతుంది.
పోలవరం రాష్ట్రా ప్రభుత్వం కట్టటంవల్లే ఆలస్యం అవుతుంది.
రాయలసీమ కి నీళ్లు ఇచ్చామని చెబుతున్నారు 75%ప్రజెక్టులు పూర్తి అయినవి వీళ్ళు పూర్తి జెసి ఇస్తున్నారు అంతే
ప్రత్యేక హోదా విషయంలో ysrcp మాత్రమే మొదటినుంచి పోరాడన్నది.
చంద్రబాబు అర్ధరాత్రులు దిక్కుమాలిన ప్యాకేజీ తీసుకొని సభలు పెట్టి మరి మోడీని అభినందించారు.
అశోక్ గజపతిరాజు మోడీ క్యాబినెట్ లో ఉండి ఒక్కరోజు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు.
AP విభజన జరిగింది కేవలం చంద్రబాబు లేఖ ఇవ్వటం మూలనే జరిగింది ఆరోజే కేంద్రం మీద పోరాడి ఉంటే విభజన జరిగేది కాదు.
విభజన అయ్యాక కాంగ్రెస్ మీద నెపం నెట్టి 2014 ఎలక్షన్ లో సచ్చిచేడీ గెలిచారు.
కేంద్రం తో ysrcp ఏరోజు లాలూచీ పడలేదు.
గుంటూరు జిల్లా లో పరిశ్రమ లు వచ్చాయని వెలకోట్లు పెట్టుపడి వచ్చాయని ప్రచారం చేస్తున్నారు నాకు తెలిసి ఒక్క వెల్డింగ్ షాప్ కూడా పెట్టిచలేదు.
ఢిల్లీ లో ap విషయంలో నవ్వుతున్నారు వెలకోట్లు పెట్టుబడులు వచ్చాయని మీకు ఇంక ఎందుకు ప్రత్యేక హోదా అని
టీడీపీ చంద్రబాబు కాదు cbn కాంగ్రెస్ గా పిలవాలి.
Ntr పెట్టిన పార్టీ కి ఇప్పుడు అలాంటి విలువలు ఏమి లేవు.
పవన్ కళ్యాణ్ పార్టీ కూడా రాష్ట్రంలో బానే ఉంది సినిమా ఇండస్ట్రీలో లో మంచి అవకాశం వదులుకొని వచ్చాడు అతనికి సీట్లు వస్తాయి.
మహేశ్ బాబు మాతరుపన కాదు ఎవరితరుపన కూడా ప్రచారం చేయడు కానీ మేము అంత ఒకే కుటుంబం కృష్ణగారు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.