ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:- మునిబాబు
బుధవారం ఉదయం పలమనేరు నియోజకవర్గం,బైరెడ్డిపల్లి మండలం, దేవ దొడ్డి గ్రామం నందు ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 4.50 లక్షలతో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారుచేయు కేంద్రంను ప్రారంబింస్తున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి యన్.అమరనాథ్ రెడ్డి.