దేవతలకు పూజలు ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు. ప్రభాతకాలం, మధ్యాహ్నం, సాయంకాలాలలో ప్రశాంత మనస్సుతో శుభ్రంగా పరమాత్మను పూజించాలి. దీన్ని బాహ్యపూజగా పరిగణిస్తారు.

 

పూర్వం పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో..., వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణుడు వారి దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు చిరునగవుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు.

పవిత్రతే పరమపదసోపానంగా ముస్లిం సోదరులు భావించే మాసం రంజాన్. రంజాన్ మాసంలో పసిపిల్లలనుంచి పెద్దవారి వరకు హృదయాలు పవిత్ర భావనతో నిండిపోతాయి.

హిందూ దేవుళ్లలో త్రిమూర్తులైన, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్యంత ప్రసిద్ధి చెందిన దేవతలుగా ఉన్నారు. వారిలో బ్రహ్మ సృష్టికర్త కాగా, విష్ణువు సృష్టిని నడిపేవానిగా మరియు శివుడు సృష్టి నాశనకారిగా తమ విధులను కలిగి ఉన్నారు.

భయంకరమైన, దైవవ్యతిరేకమైన మన గతం ఒక గుదిబండలాగా మెడలో వేలాడుతూ ఉంటే జీవితంలో, పరిచర్యలో జయకరంగా ముందుకు సాగిపోవడం సాధ్యమేనా? లోకమైతే ఇది అసాధ్యమనే తేల్చేస్తుంది.

పూర్వకాలంలో ఋషులు ఎక్కువకాలం ధ్యానంలోనే గడిపేవారు. అంటే తపస్సు చేస్తుండేవారు. ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రశాంత వాతావరణంలో కూర్చొని, దేవుడి నామాన్ని స్మరిస్తూ నిరంతర ధ్యానంలోనే వుండేవారు.

ఎపి వెబ్ న్యూస్.కామ్

రిపోర్టర్:- మణి బాబు 

శనివారం ఉదయం 5 గంటల సమయానికి,

👉సర్వదర్శనం కోసం 27 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

ఎపి వెబ్ న్యూస్.కామ్ 


08.06.2018
గురువారం ఉదయం 6 గంటల
సమయానికి,

👉సర్వదర్శనం కోసం 31
కంపార్టమెంట్లలో భక్తులు
నిరీక్షిస్తున్నారు.

👉కంపార్టమెంట్లలోని భక్తులకు
సుమారుగా 20 గంటల సమయంలోపు స్వామివారిని
దర్శనం పూర్తయి చేసుకొని ఆలయం
వెలుపలికి రావచ్చు.

👉కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి స్లాట్స్ కేటాయిస్తారు

👉స్లాట్స్ మేరకు ఉ.9 గం.
తరువాత నేరుగా దర్శనానికి
అనుమతిస్తారు.

👉కాలి నడకద్వారా వచ్చు స్లోట్స్ కలిగి ఉన్న భక్తులకు సుమారుగా 6 గం!! సమయం పట్టవచ్చు.

👉స్లోట్స్ ద్వారా సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు సుమారుగా 4-5 గం!! లోపు శ్రీవారిని దర్శించుకోవచ్చు.

👉ప్రత్యేక ప్రవేశ దర్శనం
(₹: 300) భక్తులకు 5 గంటలకు
దర్శనం పూర్తయి
ఆలయం వెలుపలికి రావచ్చు.

👉నిన్న జూన్ 07 న 77,820
మంది భక్తులకు స్వామి వారి
దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
👉నిన్న 43,034 మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.

👉నిన్న స్వామివారికి భక్తులు
పరకామణి ద్వారా సమర్పించిన
నగదు కానుకలు ₹2.88 కోట్లు.

👉శుక్రవారం నాడు ప్రత్యేక పూజా అభిషేకం

మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేర్జియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.