శక్తి కలిగిన ప్రతిముస్లిం విధిగా హజ్‌ చేయాలన్నది ఖురాన్‌ వాక్యం. ఈ ‘హజ్‌’ జిల్‌హజ్‌ మాసం పదవతేదీన అరేబియాదేశంలోని మక్కానగరంలో జరుగుతుంది.

కళ్యాణ సుందరీ వ్రతం అన్ని శుభాలకు మూలమైంది. సూర్యుడు మీన లగ్నంలో ప్రవేశించినప్పుడు శుక్లపక్షం ఉత్తరా నక్షత్రం రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి.

కార్తీకమాసం ఆధ్యాత్మికపరమైన అనేక విశేషాల సమాహారం. ఈ మాసంలో ప్రతి రోజు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. సాధారణంగా పరమశివుడికి సోమవారం ప్రీతికరమైన వారం.

సిలువను గూర్చిన వార్త, నశించు చున్న వారికి వెళ్లి తనము గాని రక్షింప బడుచున్న మనకు దేవుని శక్తి! 1కొరింథి:1:18. సిలువనగా వధస్తంభమని అర్థం. పూర్వకాలంలో సిలువను, దొంగ లకు, హంతకులకు,రాజద్రోహులకు వేసేవారు.

భారతదేశంలో కనీవినీ రీతిలో మహిమాన్వితమైన శక్తులతో మానవ రూపం దాల్చిన దైవ స్వరూపంగా భక్తుల పూజలందుకునే అత్యున్నతమైన సాధువుగా శ్రీ సాయిబాబా కొలవబడుతున్నారు.

శ్రీ మహావిష్ణువుకు అనుంగు వాహనం గరుత్మంతుడు. వైనతేయుడు పరాక్రమంలో దిట్ట. ఆకాశంలో గరుడిని చూడటం, అతడి మాట వినడం గొప్ప అదృష్టంగా భావిస్తారు భక్తులు.

లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ సమస్త భోగభాగ్యాలు ఉంటాయి. అలాంటి లక్ష్మీదేవితో శ్రీమన్నారాయణుడు సదా సేవించబడతుంటారు. ఆయన సేవలో నిత్యం తరిస్తోన్న లక్ష్మీదేవి స్వామివారి వక్షస్థానమును భ్రుగు మహర్షి కాలుతో తాకడాన్ని తట్టుకోలేకపోతుంది.

ఎపి వెబ్ న్యూస్.కామ్

ఆకాశ పక్షులను 'చూడుడి, అవి విత్తవు, కోయువు, కొట్లలో కూర్చుకొనవు. అయినను మన  పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వారికంటే బహు శ్రేష్టులు కారా ?

ఐగుప్తు బానిసత్వం నుండి విముక్తులై దేవుని ప్రజలుగా కొత్త గుర్తింపును, పౌరసత్వాన్ని పొందిన ఇశ్రాయేలీయులకు దేవుడు వారి వినూత్న జీవన విధివిధానాలను నిర్దేశిస్తూ ఒక కొత్త రాజ్యాంగాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.