సెప్టెంబర్ రెండో తేదీన శ్రీకృష్ణాష్టమి, జన్మాష్టమి వస్తోంది. శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీ మహా విష్ణువు శ్రీ కృష్ణుడిగా అవతరించిన రోజు. దీనికే శ్రీ కృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా పేర్లున్నాయి. అలాంటి మహిమాన్వితమైన రోజున శ్రీ కృష్ణ భగవానుడిని పూజించడమే కాకుండా శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించాలి.

పరమశివుని మెడలోని కథను తెలుసుకోమని ఓసారి సతీదేవితో నారద మహర్షి అన్నారు. దాంతో ఓనాడు సదాశివుడితో సతీదేవి మాట్లాడుతూ ఇలా అడుగుతారు.

ఈశ్వరుడికున్న నామాల్లో చాలా చిత్రమైనది.. ‘పినాకి’ అనే నామం. మనకు తెలిసి ఉన్నంతలో చేతిలో కోదండం పట్టుకున్న శివ మూర్తి ఎక్కడా కనిపించదు. శివుడు పట్టుకునే ధనుస్సు సామాన్యమైనది కాదు. ఆయన మేరుపర్వతాన్ని ధనుస్సుగా పట్టుకుంటాడు.

మహిమాన్వితమైన "శ్రీ వరలక్ష్మీ" వ్రత పుణ్యదినాన (ఆగస్టు 24 శుక్రవారం) సూర్యోదయానికి ముందే లేచి, అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్త్ర ధారణ చేయాలి.

లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భివించింది. కనుక శంఖం లక్ష్మీదేవి స్వరూపమని చెబుతుంటారు. లక్ష్మీ స్వరూపం కనుకనే శంఖం శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనదని అంటారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.