ఒకసారి శివుడు తన గణాలను తీసుకుని ఒక రాక్షసుడి మీదికి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి వెళ్లే తొందరలో గణపతిని కలిసి తాను Ðð ళుతున్న పని గురించి చెప్పి, అనుమతి తీసుకోవడం మరచిపోయి హడావుడిగా వెళ్లడంతో అడుగడుగునా ఆయనకు, ఆయన పరివారానికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి.

విఘ్నాలను నివారించే గణపతి జన్మదినమే వినాయకచవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున వినాయక చవితి పండుగను నిర్వహిస్తారు.

శ్రీకరం పవిత్రం శోకరోగ నివారణం... లోకే వశీకరం పుంసాం భస్మం త్రైలోక్య పావనం... ఆరోగ్యంతో పాటు ముడిపడిన విభూతి ధరించడం నిత్యజీవితంలో చేయవలసిన దైవవిధి.

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ  కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. పార్వతీపరమేశ్వరులను మనం సమస్త లోకాలకు ఆదిదంపతులుగా భావించి పూజలు నిర్వహిస్తాము.

అంజూరపు కాయులు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి, నా ప్రియులారా, సుందరవతీ,  లెమ్ము - రమ్ము పరమగీతం:2:13

పరిశుద్ధ గ్రంథములోన పరమ గీతాన్ని జ్ఞానియైన సోలోమోను వ్రాశాడు. పరమగీతం పరిశుద్ధ గ్రంధమందు ప్రత్యేకంగా పొందుపర్చిన పవిత్రమైన గ్రంథం. పరమగీతం ఆత్మయొక్క ప్రేమ గీతాసారం. పరిశుద్దాత్మ దేవుడు దేవుని మర్మములన్నిటిని తెలియజేస్తాడు. ఆ నిద్రావస్థలో వున్న నేటి క్రైస్తవ సమాజాన్ని మేలు కొలిపేందుకు మేల్కొన్న విశ్వాస వీరులను లేక యౌవ్వన వీరులను ఆత్మీయంగా ఆహ్వానించేటందుకు “లెమ్ము-రమ్ము” అనే రెండు పదాలను ఎంపిక చేసికోవడం దైవ చిత్తమే.

 

బాలస్తావత్‌ క్రీడాసక్తః
తరుణస్తావత్‌ తరుణీ సక్తః
వృద్ధస్తావత్‌ చింతాసక్తః
పరమే బ్రహ్మణి కో పినసక్తః
ఈ దేహాన్ని గురించి, దాని యదార్థ తత్వాన్ని గురించి తెలుసుకోలేని సామాన్యులు జీవితాన్ని ఎలా గడిపి వ్యర్థం చేసుకుంటున్నారో ఆది శంకరులు తెలిపిన శ్లోకమిది.

మస్జిద్‌’ అంటే ‘సజ్దా’ (మోకరిల్లి ప్రార్థన) చేసే చోటు అని అర్థం. ప్రత్యేకంగా అల్లాహ్‌ ఆరాధన కోసం నిర్మించిన ఆలయాన్ని ‘మస్జిద్‌’ అంటారు. నమాజ్‌ చేయాలనుకొనేవారందరూ అక్కడికి వెళ్తారు.

పార్వతీదేవి శివునితో సంభాషిస్తూ.. ‘తెలియక చేసినా తెలిసి చేసినారామనామంతో ముక్తి లభిస్తుందన్నది వాస్తవమేనా నాథా’ అని సందేహం వెలిబుచ్చినప్పుడు సదాశివుడు కొందరు కిరాతకుల కథ చెప్పాడు. వాళ్లు తమ జీవన విధానం గురించి..

©2019 APWebNews.com. All Rights Reserved.