మానవుడు తన నిత్యజీవితంలో అసత్యానికి తావులేకుండా సదా సత్యమే పలకడానికి ప్రయత్నించాలి. సంకల్పంఉంటే ఇదేమీ అసాధ్యమైన పనికాదు. కాని, ఈనాడు చాలామంది సత్యాన్ని గురించి అంతగా పట్టించుకుంటున్నట్లు గాని, సత్యాసత్యాల మధ్య విచక్షణ చూపుతున్నట్లుగాని  కనిపించడం లేదు.

 

రోజూ చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి వద్ద నిలబడి ఈ శ్లోకాన్ని పఠింటి నమస్కరించి ఆ నీటిని తులసి మొదట్లో పోయాలి. అనంతరం తులసి చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి. తులసీ దేవి నామములు స్మరిస్తేనే చాలు జీవన్ముక్తి కలుగుతుందని, అశ్వమేధ యజ్ఞ ఫలం లభిస్తుందని దేవిభాగవతం ద్వారా తెలుస్తోంది. ఇంకా తులసీని..

భ్రష్టత్వంతో నిండిపోయిన లోకాన్నంతా మహా జలప్రళయం ద్వారా నిర్మూలించి ఒక సరికొత్త లోకాన్ని పునర్నిర్మించాలనుకున్న దేవుడు, అందుకు నోవహును, అతని కుటుంబాన్ని ఎంపిక చేసుకున్నాడు.

వినాయకుడి బొమ్మ తప్పకుండా ఇంట్లో లేదా ఆఫీసులో వుండాలి. వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహం లేదా ఫోటోని పెట్టుకోవడం వల్ల.. పాజిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుంది. సరైన దిశలో వినాయకుని విగ్రహాన్ని లేదా పటాన్ని వుంచుకోవడం ద్వారా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

నవరాత్రులలో చివరి రోజునే విజయదశమి అంటారు. ఈ రోజున దుర్గాదేవిని దర్శించుకోవాలి. ఈ నాడున సూర్యోదయానికి ముందుగా లేచి తలస్నానం చేసి పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు పెట్టి గుమ్మానికి తోరణాలు, పూజ గదిలో రంగవల్లికలతో అలంకరించుకోవాలి. విజయదశమి రోజున ఎర్రటి వస్త్రాలు వేసుకుని రాజరాజేశవ్వరి ఫోటో లేదా దుర్గాదేవి ఫోటోను సిద్ధం చేసుకోవాలి.

సూర్యోదయ సమయంలో అల్పాహారం తీసుకోవడం, భోజనం చేయడం వంటివి చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి వుండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సుబ్రహ్మణ్య స్వామి కొన్ని క్షేత్రాలలో ప్రధానం దైవంగా, మరికొన్ని క్షేత్రాలలో ఉప ఆలయాలలోను దర్శనమిస్తుంటారు. స్వామివారు ఎక్కడ కొలువైనా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.