మానవుడికి జన్మతోనే దుఃఖం వెంటవస్తుంది. దారిద్ర్య దుఃఖ భయాలతో జీవితమంతా సతమతమై దిక్కుతోచక కొట్టుకుంటూ ఉంటాడు. అనూచానంగా వస్తున్న అనేక ఆరాధనా విధానాలను యాంత్రికంగా ఆచరిస్తుంటారు.

నిరాశ, నిస్పృహల వల్ల కలిగే నష్టాలు, అనర్ధాలు, వినాశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, దాన్నుండి వారిని రక్షించడానికి ముహమ్మద్‌  ప్రవక్తమహనీయులు ఒక సంఘటన వినిపించారు.

వేకువ జామునే ప్రతి ఇంటి ముంగిట కల్లాపి జిల్లి రంగు రంగుల రంగవల్లికలు దిద్ది ఆపై పేడతో రూపొందించిన గొబ్బెమ్మలు పెట్టి పసుపుపచ్చని తంగేడుపూలు అలంకరించి కనె్నపిల్లలు గొబ్బి పాటలతో, తప్పెటలతో చుట్టూ తిరుగుతూంటే ధనుర్మాసం ప్రవేశించిందని అర్థం.

ఆదిమ అపోస్తలులైన పేతురు, యోహాను ఎక్కడికెళ్లినా తమ వెంట ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, ఆదరణను తీసుకెళ్లేవారు. వారి సాంగత్యంలో ప్రజలు ఎంతో ఆదరణ పొందేవారు, వాళ్ళు స్పర్శిస్తే చాలు ప్రజలు పరిశుద్ధాత్మపూర్ణులయ్యేవారు.

 

దీపావళి అన్ని మతాలు చేసుకునే పండుగ. ఈ పండుగను ఈ మతస్తులు మాత్రమే చేసుకోవాలని లేదా ఎవరైన చేసుకోవచ్చు. కానీ, హిందూలు మాత్రం దీపావళి పండుగను ఘనం జరుగుపుకుంటారు.

దీపావళి అంటే దీపాల పండుగ.. ఇలాంటి పండుగ కోసం చిన్నపిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు. దీపాలు వెలిగించి బంధువులతో కలిసి టపాసులు కాల్చవచ్చని అనుకుంటుంటారు. కానీ పెద్దవారు మాత్రం ఆరోజు లక్ష్మీదేవిని పూజించి ఇంటిలోకి ఆహ్వానించాలని అనుకుంటుంటారు. దీపావళి లక్ష్మీదేవి పుట్టినరోజు అని పెద్దలు చెబుతుంటారు. 

శిరిడీ సాయి అవతారము చాలా విశిష్టమైనది. ఆయన చరిత్ర ఆద్యంతం. అత్యంత ఆధ్యాత్మికత నిండి ఉంటుంది. సర్వసాధారణమైన ఘట్టాలతో నిండి ఉండి ప్రతి ఒక్క లీలయందు ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాలు అంతర్గతంగా ఉండటం నిజానికి సాయి దత్తాత్రేయ స్వామి అని మూలగురువని చెప్పకనే చెబుతాయి.

©2019 APWebNews.com. All Rights Reserved.