తిరుమల సమాచారం..!

ఎపి వెబ్ న్యూస్.కామ్

రిపోర్టర్:- మణి బాబు 

శనివారం ఉదయం 5 గంటల సమయానికి,

👉సర్వదర్శనం కోసం 27 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

👉కంపార్టమెంట్లలోని భక్తులుసుమారుగా 16 గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు.

👉ఈ రోజు నుంచి సర్వదర్శనం మొత్తం (అన్ని కౌంటర్లు కలిసి) సర్వదర్శనం వచ్చు భక్తులకు కేవలం 30,000మందికి సర్వదర్శనం స్లోట్స్ కేటాయిస్తారు.

👉స్లోట్స్ మేరకు సర్వదర్శనం భక్తులు 5 నుంచి 6 గం!! మధ్య శ్రీవారి ఆలయం వెలుపల కు రావచ్చు.

👉కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు.

👉స్లాట్స్ మేరకు ఉ. 8 గం.తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు.

👉ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం 11 తర్వాత గంటలకు దర్శనం సమయం 3-4 పూర్తయి
ఆలయం వెలుపలికి రావచ్చును.

👉నిన్న జాన్ 08 తేదీన78,873 మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యం లభించినది.

👉నిన్న 42,861 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

👉నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన *నగదు కానుకలు ₹ కోట్లు.గమనిక: - భక్తులు ఆధారకార్డు లేక ఓటర్ కార్డు తప్పనిసరి తీసుకొనిరవలెను.

©2018 APWebNews.com. All Rights Reserved.