ఎపి వెబ్ న్యూస్.కామ్

రిపోర్టర్ :- మునిబాబు

విజయవాడలో‌సందడి చేసిన సినిమా యూనిట్

కరుణాకరన్ కామెంట్స్..

తొలిప్రేమ సెక్సస్ తర్వాత విజయవాడ రావడం ఇది రెండో సారి ఆడియో ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు.. మూవీని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను

సాయి ధరమ్ తేజ్..

ఆడియో సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ..

అనుపమ పరమేశ్వర్ తో కలసి నటించడం చాలా ఆనందం గా ఉంది...

కరుణాకరణ్ డైరెక్షన్ చాలా బాగుంది... కరుణాకరణ్ ప్రతి మూవీ బ్లాక్ బాస్టర్ సో ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ అవుతుంది అని ఆశిస్తూనాను.

అనుపమ పరమేశ్వర్.....

చాలా సంతోషంగా ఉంది ఆడియో సక్సెస్ అయినందుకు .
..
మూవీ కూడా కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది ..

సాయి ధరమ్ తేజ్ తో నటీచడం చాలా ఆనందం గా ఉంది.

ఫీల్ గుడ్ మూవీ.. ‌అందరికి నచ్చుతుంది...

తనయుడి కోసం అయిన సరైన కథతో రాలేకపోయాడు పూరీ జగన్నాథ్.. అనే విమర్శ వస్తోంది ‘మెహబూబా’ సినిమా విషయంలో. తనయుడిని హీరోగా సెటిల్ చేసేందుకు, దర్శకుడిగా తను తిరిగి సెటిల్ అయ్యేందుకు ‘మెహబూబా’ సినిమాను కసితో రూపొందిస్తాడని అంతా అనుకున్నారు.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ "రంగ‌స్థ‌లం" సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. రూ.100 కోట్ల షేర్ సాధించిన‌ప్ప‌టికీ ఇంకా హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతుండ‌టం విశేషం. ఇక చ‌ర‌ణ్ చేయ‌బోయే త‌దుపరి చిత్రం బోయ‌పాటి శ్రీనుతో అనే విష‌యం తెలిసిందే.

 

 

భరత్ అనే నేను సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. యాక్షన్ డోస్ కూడా ఉంది కాబట్టి యు/ఎ తో సర్టిఫికేట్ తెచ్చేసుకుంది. లెంగ్త్ విషయంలో కొరటాల శివ-మహేష్ బాబు రాజీ పడలేదు. మొత్తం రన్ టైం 173 నిమిషాల కాపీని సెన్సార్ కు ఇచ్చారు.

Page 2 of 4

©2019 APWebNews.com. All Rights Reserved.