హీరో సాయిధరమ్ తేజ్ ,హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన తేజ ఈ లవ్ యూ మూవీ ప్రోమోషన్ ...!

ఎపి వెబ్ న్యూస్.కామ్

రిపోర్టర్ :- మునిబాబు

విజయవాడలో‌సందడి చేసిన సినిమా యూనిట్

కరుణాకరన్ కామెంట్స్..

తొలిప్రేమ సెక్సస్ తర్వాత విజయవాడ రావడం ఇది రెండో సారి ఆడియో ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు.. మూవీని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను

సాయి ధరమ్ తేజ్..

ఆడియో సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ..

అనుపమ పరమేశ్వర్ తో కలసి నటించడం చాలా ఆనందం గా ఉంది...

కరుణాకరణ్ డైరెక్షన్ చాలా బాగుంది... కరుణాకరణ్ ప్రతి మూవీ బ్లాక్ బాస్టర్ సో ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ అవుతుంది అని ఆశిస్తూనాను.

అనుపమ పరమేశ్వర్.....

చాలా సంతోషంగా ఉంది ఆడియో సక్సెస్ అయినందుకు .
..
మూవీ కూడా కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది ..

సాయి ధరమ్ తేజ్ తో నటీచడం చాలా ఆనందం గా ఉంది.

ఫీల్ గుడ్ మూవీ.. ‌అందరికి నచ్చుతుంది...

©2019 APWebNews.com. All Rights Reserved.