ఎపి వెబ్ న్యూస్.కామ్
ఏరియా ఇంచార్జ్:- అబ్బాస్
జలవనరుల శాఖ నైపుణ్యాభివృద్ధి విభాగానికి గ్లోబల్ ప్లాటినమ్ అవార్డు-2019
ఢిల్లీలో 9వ పెట్రో-కోల్ కాంగ్రెస్ అంతర్జాతీయ సదస్సులో అవార్డును ప్రదానం చేసిన ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ ఇండియా
ఎపి వెబ్ న్యూస్.కామ్
ఏరియా ఇంచార్జ్:- అబ్బాస్
జలవనరుల శాఖ నైపుణ్యాభివృద్ధి విభాగానికి గ్లోబల్ ప్లాటినమ్ అవార్డు-2019
ఢిల్లీలో 9వ పెట్రో-కోల్ కాంగ్రెస్ అంతర్జాతీయ సదస్సులో అవార్డును ప్రదానం చేసిన ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ ఇండియా
ఎపి వెబ్ న్యూస్.కామ్
స్టేట్ బ్యూరో ఇంచార్జ్ :- మునిబాబు
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.
ఎపి వెబ్ న్యూస్.కామ్
స్టేట్ బ్యూరో ఇంచార్జ్ :- మునిబాబు
లోక్సభ ఎన్నికల్లో ఏపీతో పాటు, తెలంగాణలోనూ పోటీకి జనసేన నిర్ణయించుకుంది. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.
ఏపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:- జెట్టి పరమేశ్వరరావు
🔸యనమల బడ్జెట్ చారిత్రాత్మకమైనది..ఆడపడుచులకు, రైతులకు, వృద్ధులకు మేలు చేసేలా ఉంది..
🔸గత బడ్జెట్ కంటే 18 శాతం పెంపుతో రూ.2.26 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టాం..
ఎపి వెబ్ న్యూస్.కామ్
స్టేట్ బ్యూరో ఇంచార్జ్ :- మునిబాబు
అమరావతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో పొత్తు ఉండటం వల్లే పోటీ చేశానని చెప్పుకొచ్చారు.
ఎపి వెబ్ న్యూస్.కామ్
స్టేట్ బ్యూరో ఇంచార్జ్ :- మునిబాబు
ఏపీ శాసన మండలి ఛైర్మన్గా తెదేపా సీనియర్ నేత, ప్రభుత్వ విప్ ఎం.ఎ. షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ పదవికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్ఛార్జ్ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు.
ఏపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:- జెట్టి పరమేశ్వరరావు
టీ బ్రేక్ లో స్పీకర్, సీఎంలతో ఎమ్మెల్యేల ఫోటో సెషన్
ఫోటో సెషన్ కు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలి...చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి
ఏపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:- జెట్టి పరమేశ్వరరావు
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సమావేశం ముగిసింది. తన నియోజకవర్గంలో పరిస్థితిని ఆయన సీఎంకు వివరించారు.
ఎపి వెబ్ న్యూస్.కామ్
స్టేట్ బ్యూరో ఇంచార్జ్ :- మునిబాబు
రెండు రోజుల క్రిందట జగన్ మోహన్ రెడ్డి, నేను పెద్ద స్వాతి ముత్యం, మా పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ చిన్న స్వాతి ముత్యాలు, చంద్రబాబు దుర్మార్గుడు అంటూ, చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో తెలిసిందే.
ఎపి వెబ్ న్యూస్.కామ్
స్టేట్ బ్యూరో ఇంచార్జ్ :- మునిబాబు
గుంటూరు రేంజి ఐజీగా ఆర్కే మీనా నియామకం..
APSP బెటాలియన్ స్ ఐజీ గా కె.వి.వి.గోపాలరావు
మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా గజరావు భూపాల్ నియామకం...